Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Story is important not the length of the character, says Akkineni Nagarjuna

By   /  April 10, 2016  /  Comments Off on Story is important not the length of the character, says Akkineni Nagarjuna

    Print       Email

nagarjunaప్రిన్స్‌పాల్‌గా నాగార్జున‌

 

InCorpTaxAct
Suvidha

 

 

అక్కినేని నాగార్జున  ఈ మ‌ధ్య కాలంలో క‌థ‌కు చాలా ఇంపాటెన్స్ ఇస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మంచి క‌థ దొరికితే ఏ పాత్ర‌కైనా సై అంటున్నారు. అంతేకాదు అది హీరో క్యారెక్ట‌ర్‌.. 10 నిమిషాల విడిది ఉన్న పాత్ర‌నా..పెద్ద హీరోనా.. చిన్న సినిమానా అని అస్స‌లు ఆలోచించ‌డం లేదు. త‌న‌కు న‌చ్చితే చాలు ఆ పాత్ర‌ను ఓకే చేసేస్తూ విజ‌యం సాధిస్తున్నారు. సినిమాలో నాగార్జున ఉంటే చాలు ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ నిజం చేస్తున్నాడు. అందుకే అంద‌రూ నాగార్జున కావాలంటూన్నారు. ప్ర‌ముఖ హీరో శ్రీ‌కాంత్ కూడా త‌న త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించే ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో న‌టించాల‌ని కోర‌గానే నాగార్జున ఓకే అనేశాడు.

‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నాగార్జున‌ కాలేజీ ప్రిన్స్‌పాల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే ఆ సన్నివేశాన్ని పబ్లిక్‌ గార్డెన్స్‌ హాలులో చిత్రించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యువతకు చక్కని సందేశాన్ని ఇచ్చే ఆ పాత్రకు నాగార్జున ఖ‌చ్చితంగా న్యాయం చేస్తాడ‌ని చిత్ర‌యూనిట్ న‌మ్మ‌కం. కాగా నాగార్జున కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వేంకటేశాయా’ చిత్రంలో నటించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →