Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Stranger throws chappal on Actress Tamanna

By   /  January 29, 2018  /  Comments Off on Stranger throws chappal on Actress Tamanna

    Print       Email

సినీనటి తమన్నాకు చేదు అనుభవం

 

InCorpTaxAct
Suvidha

 

ప్రముఖ సినీనటి తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె హైదరాబాద్ లో హిమాయత్ం నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక మల్ బార్ గోల్డ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో తమన్నా బాడీగార్డులు వారిని అడ్డుకున్నారు.

దీంతో అసహనానికి గురైన ఓ అభిమాని తమన్నా అభిమానులను పలకరిస్తున్న సమయంలో ఆమెపై బూటు విసిరాడు. అయితే అతను విసిరన బూటు తమన్నాకు కాస్తంత దూరంలో పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. తమన్నాపై బూటు విసిరన వ్యక్తి పేరు కరీముల్లా అని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →