Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Suggestions for changes in America immigration bill

By   /  February 16, 2018  /  Comments Off on Suggestions for changes in America immigration bill

    Print       Email

అమెరికా ఇమిగ్రేషన్ బిల్లుకు ముఖ్యమైన సవరణలు

 

InCorpTaxAct
Suvidha

 

 

 

అమెరికా సెనేట్ లో ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి అధికార పార్టీ సెనేటర్ ఒర్రిన్ హ్యాచ్ కొన్ని సవరణలు సూచించారు. ఆయన సూచించిన సవరణలో భారత్, చైనాలోని ప్రతిభ ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభించేందుకు ఉపయోగపడతాయి. దేశాల జనాభా, లాటరీ పద్ధతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులను జారీ చేయాలనే టార్గెట్ తో అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.

గ్రీన్ కార్డు జారీకి హెచ్1బీ వీసాల జారీ సంఖ్య పరిమితి విధానం నుంచి అమెరికా మాస్టర్ డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారిని మినహాయించడం ఈ సవరణల్లో ముఖ్యమైనది. మరోవైపు వీసాల జారీకి ఇప్పటివరకు ఉన్న 60 వేల డాలర్ల వార్షికాదాయ పరిమితిని లక్ష డాలర్లకు పెంచాలనేది మరో సూచన.అలాగే హెచ్1బీ వీసాలపై ఆధారపడి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మేలు జరిగేలా చట్టానికి కొన్ని మార్పులను సెనేటర్ ప్రతిపాదించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →