Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Suicide attack out side Kabul cricket stadium

By   /  September 13, 2017  /  Comments Off on Suicide attack out side Kabul cricket stadium

    Print       Email

కాబూల్ లో ఆత్మాహుతి దాడి.. ఇద్దరు మృతి..

 

Suvidha
Biryani Pot

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. అక్కడి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బయట ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. అక్కడ టీ 20 మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టుగా సమాచారం. అయితే ఎంత మందికి గాయాలు అయ్యాయి అనే విషయం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే క్రికెట్ ఆడుతున్న రెండు జట్లకు చెందిన క్రికెటరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు టోలో న్యూస్ టెలివిజన్ సంస్థ పేర్కొంది. ఈ ఆత్మాహుతి ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కాబూల్ లో ని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గడచిన సోమవారం క్రికెట్ లీగ్ ఆరంభమైంది.ఈ పోటీలు సెప్టెంబరు 22 వరకు జరగనున్నాయి.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Undalli Arun Kumar hope on Pawan Kalyan JFC

Read More →