Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sunanda Pushkar Death: Shashi Tharoor Questioned for Five Hours

By   /  February 14, 2016  /  Comments Off on Sunanda Pushkar Death: Shashi Tharoor Questioned for Five Hours

    Print       Email

shashi-tharoor-with-sunanda

శశిథరూర్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం..?

InCorpTaxAct
Suvidha

సునంద పుష్కర్ హత్య కేసు చిక్కుముడి వీడటం లేదు. ఈ కేసులో ఆమె భర్త, మాజీ మంత్రి శశిథరూర్ ను ఢిల్లీ పోలీసులు 5 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా .. సునంద మృతి కేసులో వేరే వ్యక్తి ప్రయేయం లేదని శశిథరూర్ తెలిపారు. అధిక మోతాదులో టాబ్లెట్లు తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని చెప్పారు. అయితే సునందకు టాబ్లెట్లు ఎవరు కొనిచ్చారంటూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రశ్నకు గాను థరూర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సమాచారం. ఈ కారణంగా ఆయనకు లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలాఉండగా.. పాయిజన్ ఎఫెక్ట వల్లే సునంద మృతి చెందారని ఎయిమ్స్ వైద్యులు ఇటీవలె నిర్ధారించారు. పరీక్షల సందర్భంగా ఆమె శరీరంలో మత్తు పదార్ధాల అవశేషాలను గుర్తించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →