Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sunil Ready to Act comedy role in Chiranjeevi Film

By   /  March 25, 2016  /  Comments Off on Sunil Ready to Act comedy role in Chiranjeevi Film

    Print       Email

sunil

అన్నయ్య సినిమాకైతే రెడీ..!

InCorpTaxAct
Suvidha

 

మెగాస్టార్‌ చిరంజీవికి టాలీవుడ్ లో తమ్ముళ్ళు చాలామందే ఉన్నారు. వీరిలో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ అయితే వీరాభిమాని. ఆయన తన చిన్నతనం నుంచే మెగాస్టార్ కి అభిమాని. చిరును చూసే తాను కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని పలు సార్లు ఆయన చెప్పిన సందర్బాలున్నాయి. కమెడియన్ గా బాగా క్లిక్ అయిన తర్వాత ఆయన హీరోగా మారారు. అయినా ఆయనకు కమెడియన్ రోల్స్ చేయాలంటూ చాలా ఆఫర్లు వచ్చాయట. అయితే.. చేస్తే హీరోగానే చేస్తానంటూ ఆ ఆఫర్లను వదలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. అన్నట్లుగానే సునీల్ కష్టమో నష్టమో హీరోగా నిలదొక్కుకోవడానికే విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాలో అయితే ఎలాంటి పాత్రకైనా ఒకే అంటున్నారట సునీల్. దీనికి కారణం ఆయనకు అన్నయ్య మీద ఉన్న అభిమానేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సునీల్ చిరంజీవికి కూడా చెప్పారట. ఇక నాన్న సినిమాలో తాను కూడా కనపడాలని భావిస్తున్న రామ్ చరణ్ కి ఈ విషయంలో సునీల్ పోటీ అవుతాడంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →