Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sunil ‘Ungarala Rambabu’ first look..

By   /  February 24, 2017  /  Comments Off on Sunil ‘Ungarala Rambabu’ first look..

    Print       Email

ungarala-rambabuసునీల్ ”ఉంగరాల రాంబాబు” పోస్టర్ రిలీజ్

 

InCorpTaxAct
Suvidha

 

 

కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ తాజాగా నటిస్తున్న చిత్రం ”ఉంగరాల రాంబాబు”. ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. మహా శివరాత్రి సందర్భంగా సునీల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని యునైటెడ్ కిరిటీ మూవీస్ బ్యానర్‌పై పరుచూరి కిరటీ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు. హీరో సునీల్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు తమ చిత్రంలో ఉంటాయన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిపారు.సునీల్‌ త‌ర‌హా కామెడి, కమర్షియిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ను ”ఉంగరాల రాంబాబు” చిత్రంలో ఉంటాయన్నారు. మార్చి రెండో వారంలో ఆడియో రిలీజ్ చేస్తామన్నారు. సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →