Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sunkara Pavani elected as Kakinada mayor

By   /  September 17, 2017  /  Comments Off on Sunkara Pavani elected as Kakinada mayor

    Print       Email

కాకినాడ మేయర్ గా సుంకర పావని ఎంపిక

 

InCorpTaxAct
Suvidha

 

 

కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా సుంకర పావనిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బీజేపీ కౌన్సిలర్లు, ఆ పార్టీ నేతలు సహా పలువురి అభిప్రాయాలను సేకరించారని చెప్పారు. యువకురాలు, మంచి ఉన్నత విద్యను అభ్యసించిన పావనిని ఈ పదవికి ఎంపిక చేశామన్నారు. డిప్యూటీ మేయర్ గా కాలా సత్తిబాబును ఎంపిక చేశామని వెల్లడించారు.

ఈ ఎంపిక పూర్తిగా సీఎం చంద్రబాబునాయుడు సూచించిన మార్గదర్శకాలని బట్టి సాగిందన్నారు.ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ, తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడిచి, నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →