Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sunny Leone and her Husband to act in own Biopic

By   /  August 10, 2016  /  Comments Off on Sunny Leone and her Husband to act in own Biopic

    Print       Email

sunny leoneతన కథలో తనే హీరోయిన్..!

 
పోర్న్‌స్టార్‌గా అడుగుపెట్టి.. పూర్తిస్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సెక్సీబాంబ్ సన్నీలియోన్. అయితే ఆమెను దగ్గరనుంచి చూసిన వారంతా.. సన్నీ ఈ స్థాయి రావడం నిజంగా ఆమె అదృష్టం అంటారు. అలాగే సన్నీకి బాలీవుడ్ టాప్ హీరోల పక్కన వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా సన్నీకి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఆమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

InCorpTaxAct
Suvidha

ఆ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా ప్రయత్నించినా ఎవరూ దొరకలేదట. దీంతో ఆ క్యారెక్టర్ ను సన్నీలియోన్ చేతనే చేయించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. దీంతో ఈ హాట్ గర్ల్ తెగ ఆనందపడిపోతోందట. తన జీవిత కథలో తనే నటించడం చాలా ఆనందంగా ఉందని తెగ ఖుషీ అయిపోతోందట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. సన్నీ భర్త క్యారెక్టర్ ని స్వయంగా ఆమె భర్తే చేయడం మరో విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →