Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sunny Leone in traditional wear..

By   /  May 15, 2017  /  Comments Off on Sunny Leone in traditional wear..

    Print       Email

సంప్రదాయ వస్త్రధారణలో సన్నిలియోన్..

 

InCorpTaxAct
Suvidha

 

 

 

భారతీయ ప్రేక్షకులకు సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ భామ తన చిత్రాలతో ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది. శనివారం సన్నిలియోన్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. పాపిట బిళ్ల, ముక్కు పుడక, తల్లో మల్లెలపూలతో, మెడ చుట్టూ కప్పిన చున్నీతో కనిపించారు.

ఇలా తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఫొటోలో త్రీ టైర్‌ చాక్లెట్‌ మౌస్‌ కేక్‌ను కట్‌ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ భామ రీసెంట్ గా రాజశేఖర్‌ చిత్రం ‘పి.యస్‌.వి.గరుడ వేగ 126.18ఎం’లో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేశారు. గతంలో టాలీవుడ్ లో కరెంట్ తీగ చిత్రంలో నటించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →