Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sunny Leone special song in Tollywood movie..?

By   /  March 8, 2017  /  Comments Off on Sunny Leone special song in Tollywood movie..?

    Print       Email

sunny leoneటాలీవుడ్ లో మరోసారి సన్ని లియోన్..

 

InCorpTaxAct
Suvidha

 

 

బాలీవుడ్ బ్యూటీ సన్ని లియోన్ తెలుగులో కూడా నటించింది. కరెంట్ తీగ చిత్రంలో ఈ భామ కనిపించింది. ఇక సన్ని లియోన్ కి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అభిమానులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు కొన్ని చిత్రాలు అంగీకరించింది.అయితే అవి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ అందాల తారకు తాజాగా టాలీవుడ్ లో మరో ఛాన్స్ వచ్చిందట. దీనికి సన్నీ కూడా ఒకే చెప్పేసిందని టాక్.

రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘గరుడ వేగ’.ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 80 శాతం మేర పూర్తి అయిపోయింది.ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్ర నిర్మాతలు సన్ని లియోన్ ను సంప్రదించారట. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఒకే చెప్పేసిందట. మరి ఇదే నిజమైతే ఈ మూవీకి సన్ని లియోన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →