Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sunny Leone unveils her cricket team Chennai Swaggers..

By   /  February 24, 2016  /  Comments Off on Sunny Leone unveils her cricket team Chennai Swaggers..

    Print       Email

Sunny Leone unveils her cricket team Chennai Swaggers - NEW 1సాకర్ గేమ్ అంటే చాలా ఇష్టమంటున్న సన్నీ..!

 

InCorpTaxAct
Suvidha

గేమ్స్ లో పాల్గొనడమన్నా.. చూడటమన్నా తనకు ఎంతో ఇష్టమని బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీ లియోన్ అన్నారు. ప్రత్యేకంగా తనకు సాకర్ గేమ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. చెన్నై స్వాగర్స్ జట్టు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తనకు చిన్నతనం నుంచి క్రికెట్ , వాలీబాల్, బాస్కెట్ బాల్ లాంటి ఆటలు ఆడటం అలవాటు అని చెప్పారు. అందులోనూ సాకర్ గేమ్ అంటే మరీ ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం తనకు క్రికెట్ చూడటం అంటే చాలా ఇష్టమని చెప్పారు. సన్నీ లియోన్ యజమానిగా వ్యవహరిస్తున్న చెన్నై స్వాగర్స్‌ జట్టులో టీవీ నటులు రిత్విక్‌ ధన్‌జానీ, మౌని రాయ్‌, సంగ్రామ్‌ సింగ్‌ ఉన్నారు. రీసెంట్ గా సన్నీ లియోన్ వెండితెరపై ‘మస్తీజాదే’ సినిమాలో కనిపించారు. త్వరలో ‘వన్‌ నైట్‌ స్టాండ్‌’.. ‘బేయిమాన్‌ లవ్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →