Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sunny Leone video message on RGV comments..

By   /  March 11, 2017  /  Comments Off on Sunny Leone video message on RGV comments..

    Print       Email

sunny leoneవర్మ పేరు ఎత్తకుంతా సన్ని లియోన్ వీడియో మెసేజ్..

 

InCorpTaxAct
Suvidha

 

 

వివాదాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన మహిళ దినోత్సవం రోజున చేసిన వివాదాస్పద ట్వీట్ ఆయనకు తలనొప్పి తెచ్చిపెట్టింది.’ప్రపంచంలోని మహిళలు అందరూ సన్నిలియోన్ వలె మగాళ్లందరికి ఆనందం పంచాలి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. దీంతో మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముంబైలో రామ్ గోపాల్ వర్మను పనిచేయనిచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక గోవా పీఎస్ లో ఆయనపై ఓ కేసు కూడా నమోదు అయింది.

దీంతో రామ్ గోపాల్ వర్మ భయపడ్డారో ఏమోగాని కాస్తంత దిగొచ్చారు. కొన్ని కండీషన్ల మీద సన్నిలియోన్ కు సారీ చెప్పేశారు. ఈ అంశంపై సన్నిలియోన్ స్పందించింది.ఆమె వర్మ పేరు ఎత్తకుండానే ఓ వీడియో మెసేస్ రిలీజ్ చేశారు.’ప్రెజెంట్ వస్తున్న అన్ని వార్తలను గమనిస్తున్నాను. మాట మీద నిలబడినప్పుడే మార్పువస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ వీడియో మెసేజ్ ను రిలీజ్ చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →