నెట్ లో సన్నీ హాట్ ఫొటో హల్ చల్..!
బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తార సన్నీలియోన్. ప్రస్తుతం.. సన్నీకి చెందిన ఓ ఫొటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. సముద్రతీరంలో జీప్ పక్కన నిలబడి, రెండు చేతులతో గొడ్డలిని మెడపైన పెట్టుకుని చూస్తున్నట్లుగా ఫొటోలో సన్నీ కనిపిస్తోంది. మోడ్రన్ డ్రస్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఇప్పుడు నెటిజన్లు ఈ ఫొటో గురించే చర్చించుకుంటున్నారు.
ఓ కండోమ్ కంపెనీకి సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ క్యాలెండర్ కోసం బాలీవుడ్ ఫొటో గ్రాఫర్ దబూ రత్నానీ ఫొటో షూట్ ఏర్పాటు చేశాడు. అందులో సన్నీ రెచ్చిపోయి ఇలా ఫొజు ఇచ్చింది. అయితే కండోమ్ యాడ్ కోసం తీసిన ఫొటోలో ఈ ముద్దుగుమ్మ గొడ్డలి ఎందుకు పట్టుకుందో మాత్రం తెలియదు. ఈ విషయం తెలియాలంటే సన్నీ నోరు విప్పాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.