Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Super response for Crazy Love Teaser

By   /  February 19, 2016  /  Comments Off on Super response for Crazy Love Teaser

    Print       Email

క్రేజీ లవ్’ టీజర్ కి సూపర్ రెస్పాన్స్..!

 

InCorpTaxAct
Suvidha

CRAZY LOVE

ఐ-ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ బ్యానర్ లో శివ – సదాఫ్ ను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న మూవీ ‘క్రేజీ లవ్’.  నవీన్ జోయల్, నిఖిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ వాలన్ టైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో నిర్మాతలు, దర్శకుడు మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారు.

CRAZY LOVE 1

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లవ్ లో ఉండటాన్ని క్రేజీగా ఫీలవుతున్న యూత్.. లవ్ కి, లైఫ్ కి మధ్య ఉన్న తేడాని గుర్తించకుండా రెండు ఒకటేలాగా ఫీలవుతున్నారు. వీటి మధ్య వ్యత్యాసాన్ని ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో చూపుతూ నిజమైన లవ్ ని ఫీలయినప్పుడు కలిగే సంతోషాన్ని చూపించేదే మా ‘క్రేజీ లవ్’ అని చిత్ర యూనిట్ అంటోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసిన మా చిత్ర టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.టీజర్ కి వచ్చిన స్పందన మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పూర్తి స్థాయి వినోదంతో నిర్మించబడుతున్న ఈ ‘క్రేజీ లవ్’ చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ సభ్యులు వెల్లడించారు. శివ, సదాఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బ్యానర్: ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్, మ్యూజిక్: జాస్ కందుల, నిర్మాత: నవీన్ జోయల్, నిఖిల్, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ రెడ్డి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →