Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Supreme court dismisses petition against Akilesh ..

By   /  April 3, 2017  /  Comments Off on Supreme court dismisses petition against Akilesh ..

    Print       Email

Akhilesh yadavఅఖిలేష్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత..

 

InCorpTaxAct
Suvidha

 

 

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలైంది. అయితే దీనికి విలువలేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక నివాసంతో పాటు మరో బంగ్లాను ఆఫీసు కోసం వాడుకున్నారు. దీంనిపై అప్పట్లో ఓ ఎన్జీవో సంస్థ పిటిషన్ వేసింది. సదరు బంగ్లాను ఖాళీ చేయించాలని కోరింది.

అయితే తీర్పు అఖిలేష్ కు అనుకూలంగా వచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ కు విలువ లేదని చెప్పింది. ఇప్పటికే అఖిలేష్ అధికారం కోల్పోయారని చెప్పింది. అందువల్ల ఆయన బంగ్లాలను ఖాళీ చేసిందని తెలిపింది. దీంతో పిటిషన్ కు విలువ లేదని తెలిపింది. అంతేకాకుండా పిటిషన్ ను కొట్టివేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →