Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Supreme court judgement on Sadavarthi lands..

By   /  September 13, 2017  /  Comments Off on Supreme court judgement on Sadavarthi lands..

    Print       Email

మళ్లీ మొదటికి వచ్చిన సదావర్తి భూముల వ్యవహారం..

 

EIS
EnGeniusInc

 

 

సదావర్తి భూముల వ్యవహారం తిరిగి తిరిగి మళ్లీ మొదటికే వచ్చింది. ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అతి తక్కువ ధరలకే విక్రయించారనే అనుమానం ఉందని పేర్కొంది. భూముల విషయంలో మోసం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని తెలిపింది. వేలంలో పిటిషనర్ కూడా పాల్గొనాలని సూచించింది. సదావర్తి భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సంజీవరెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.ముందుగా రూ.22 కోట్లకు ఇవ్వాలని చూశారని చెప్పారు. తర్వాత వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఓ రూ.5 కోట్లు ఎక్కువ ఇచ్చి భూములను కొట్టేయాలని చూశారని పిటిషనర్ వాదించారు. ఇందులో ఏపీ సర్కారు వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు చెప్పిన తేదీల్లోనే వేలం నిర్వహించాలని సూచించింది. సదావర్తి సత్రానికి చెందిన భూముల విషయంలో ఈ రగడ సాగుతున్న విషయం తెలిసిందే.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TATA – (Telangana American Telugu Association) – Bathukamma and Dussara sambaralu

Read More →