Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Supreme Court rejects Karnataka petition..

By   /  April 6, 2017  /  Comments Off on Supreme Court rejects Karnataka petition..

    Print       Email

supreme-courtసుప్రీంకోర్టులో కర్నాటక సర్కారుకు ఎదురుదెబ్బ..

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కర్నాటక సర్కారుకు చుక్కెదురైంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెను దోషిగా తేల్చాలని కర్నాటక సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. కర్నాటకా సర్కారు పిటిషన్ ను కొట్టివేసింది.

జయలలితను దోషిగా తేల్చడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొంతకాలం శిక్షను అనుభవించారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. కేసు ముగియకుండానే అర్థాంతరంగా జయలలిత మరణించారు. ఈ కేసులో ఏ2 నిందితురాలుగా ఉన్న శశికళ నటరాజన్‌ ఉన్నారు. శశికల ప్రస్తుతం కర్నాటకలో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →