Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Suriya, Ghibran at Chennai 2 Singapore Audio and Trailer launch

By   /  August 13, 2016  /  Comments Off on Suriya, Ghibran at Chennai 2 Singapore Audio and Trailer launch

    Print       Email

zebran tourజిబ్రాన్ ‘చెన్నై 2 సింగపూర్’ టూర్

ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో జిబ్రాన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సంగీతం అందించిన మూవీ ‘చెన్నై 2 సింగపూర్‌’. అబ్బాస్‌ అక్బర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్‌లో విభిన్నంగా జరిగింది. ఇందులో ఓ పాటను మాత్రమే చెన్నైలో ఆవిష్కరించారు. మిగిలిన ఐదు పాటలను చెన్నై నుంచి సింగపూర్‌ మధ్య ఉన్న ఐదు వేర్వేరు నగరాల్లో విడుదల చేయాలని మూవీ యూనిట్‌ డిసైడ్ చేసింది.
దీంతో పాటల విడుదల కోసం చెన్నై టు సింగపూర్ టూర్ ను ప్రారంభించారు.

InCorpTaxAct
Suvidha

మొదటి పాట విడుదల కార్యక్రమంలో సూర్యా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సింగిల్ ట్రాక్ ను ఆవిష్కరించారు. తర్వాత జిబ్రాన్ చేపట్టిన చెన్నై టు సింగపూర్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. వీరి ప్రయాణం దాదాపుగా 20 రోజుల పాటు కొనసాగనుంది. భూటాన్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, మలేసియాలో ఒక్కో పాటను ఆవిష్కరించనున్నారు. చివరిగా ఆరో పాటను సింగపూర్‌లో రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకులు తనకు మంచి గుర్తింపునిచ్చారని ఈ సందర్భంగా జిబ్రాన్ అన్నారు. అందుకే వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →