Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Suriya’s next with Trivikram srinivas will be a big budget flick

By   /  March 16, 2016  /  Comments Off on Suriya’s next with Trivikram srinivas will be a big budget flick

    Print       Email

Surya

త్రివిక్రమ్ భారీ బడ్జెట్ మూవీ..?

InCorpTaxAct
Suvidha

 

ఇటీవలి కాలంలో తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. అంతేకాదు.. పెట్టిన పెట్టుబడికి రెంట్టింపు మేర వసూళ్ళ తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిర్మాతల జేబులు బాగానే నిండుతున్నాయి. అయితే కొందరు నిర్మాతలు కేవలం లో బడ్జెట్ సినిమాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. కథ డిమాండ్ ను బట్టి అవసరమైతే భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు కూడా రెడీ అయిపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లాంటి మంచి హిట్స్ వచ్చాయి. ఈ సినిమాలను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. తాజాగా ఆయన మరోసారి మాటల మాంత్రికుడితో 100 కోట్ల నిర్మాణ వ్యయంతో ఓ సినిమా చేయనున్నారట. ఈ మూవీలో సూర్య హీరోగా నటించినున్నట్లు టాలీవుడ్ టాక్. గత కొంతకాలంగా త్రివిక్రమ్-సూర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రెజెంట్ ఇదే నిర్మాతతో ‘అ..ఆ..’ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ‘కోబలి’ పేరుతో పవన్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్ చేయనున్నట్టు అప్పట్లో తెలిపారు. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.అలాగే సూర్య – త్రివిక్రమ్ సినిమాపై ఓ స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →