Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Surprise Interval bang for Na Peru Surya

By   /  March 1, 2018  /  Comments Off on Surprise Interval bang for Na Peru Surya

    Print       Email

నా పేరు సూర్య ఇంటర్వల్ ట్విస్ట్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్, బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ కాబోతుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా ఇప్పుడు మార్చి 1న కాన్సెప్ట్ పోస్టర్ రాబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఇంటర్వల్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందట.

రాజమౌళి సినిమాల్లోని ఇంటర్వల్ బ్యాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుందని తెలుస్తుంది. కచ్చితంగా ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →