Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Surya reeased Karthi ‘Chinababu’ first look

By   /  January 15, 2018  /  Comments Off on Surya reeased Karthi ‘Chinababu’ first look

    Print       Email

కార్తీ ‘చినబాబు’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన హీరో సూర్యా

 

InCorpTaxAct
Suvidha

 

పాండిరాజ్ డైరెక్షన్ లో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ‘చినబాబు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరో, కార్తీ అన్నయ్య సూర్య రిలీజ్ చేశాడు. తన ట్విట్టర్ లో ఈ ఫస్ట్ లుక్ ని పోస్ట్ చేశారు. తలకు తువాలు చుట్టి, కళ్లజోడు పెట్టి, చేతికి వాచీ పెట్టి కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న కార్తీ తన కాలర్ ఎగరేస్తూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై నవ్వుతూ కూర్చుని ఉన్నాడు. కార్తీ కూర్చున్న రాయల్ ఫీల్డ్ నెంబర్ ప్లేట్ పై ఇంగ్లీషులో ఫార్మర్ అని కనిపిస్తోంది.

‘కార్తీ నెక్స్ట్ సినిమా చిన్నబ్బాయి ఫస్ట్ లుక్ ఇదీ. మా రైతు మీకు నచ్చుతాడని భావిస్తున్నా’ అంటూ సూర్య తన పోస్ట్ లో తెలిపాడు. ఈ మూవీ తమిళంలో ‘కదాయ్ కుట్టి సింగమ్’గా తెరకెక్క.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →