Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sushma Helped to get Medical Visa For Pakistan Boy

By   /  November 27, 2017  /  Comments Off on Sushma Helped to get Medical Visa For Pakistan Boy

    Print       Email

పాకిస్తాన్ కుర్రాడికి మెడికల్ వీసా ఇప్పించిన సుష్మా

 

InCorpTaxAct
Suvidha

 

 

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సోదరుడి ట్రీట్మెంట్ కు భారత్ వచ్చేందుకు ఎంబసి ద్వారా మెడికల్ వీసా సదుపాయం కల్పించాలని ఓ పాకిస్థాని అభ్యర్ధి సుష్మా స్వరాజ్ ను వేడుకున్నాడు. అలా తర్వాత మీ పైనే ఆశలు పెట్టుకున్నా అంటూ మాకు మీరే దారిచూపాలంటూ అభ్యర్ధించాడు. పాకిస్థాన్ కి చెందిన ఇక్బాల్ భారత విదేశాంత శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా అభ్యర్ధించగా దానికి వెంటనే స్పందించిన సుష్మా భారత్ మీ ఆశలపై నీళ్లు చల్లదు.. మేం మీకు వెంటనే వీసా జారీ చేస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చారు.

బాధితుడి కుటుంబంలో నలుగురి సభ్యులకు వెంటనే మెడిక్ల వీసా సదుపాయం కల్పించాలని పాక్ లోని భారత్ హై కమీషన్ ను సుష్మా ఆదేశించారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాకిస్థానీయులకు మెడికల్ వీసా కల్పిస్తామని భారత్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఇక్బాల్ కు మాత్రం వెంటనే తన సోదరుడు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆప్రేషన్ చేయించడానికి మెడికల్ వీసా ఏర్పరిచారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

డాలస్ లో నాట్స్ వారి ‘స్వరవర్షిణి’ కార్యక్రమానికి అనూహ్య స్పందన

Read More →