Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Suspected Tara airline plane crash over Nepal mountains..

By   /  February 24, 2016  /  Comments Off on Suspected Tara airline plane crash over Nepal mountains..

    Print       Email

tara airlines - nepal flight

అదృశ్యమైన నేపాల్ ఫ్లైట్ కూలిపోయింది..

InCorpTaxAct
Suvidha

 

నేపాల్‌ లో బుధవారం ఉదయం అదృశ్యమైన ఫ్లైట్ కూలిపోయింది. ఆ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 23మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. విమానంలో ఉన్నవారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నేపాల్‌లోని పొఖారా నుంచి ఉదయం 7.45 గంటలకు జామ్‌సోమ్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్‌ అయిన సుమారు 8 నిమిషాలకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో ఫ్లైట్ కి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం పర్వత శ్రేణుల్లో విమానం కూలిపోయింది. ఈ విషయం ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందిందని జామ్ సోమ్‌ ప్రాంత పోలీసు చీఫ్‌ హరిహరి యోగి వెల్లడించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →