Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Suspected terrorist involved in Delhi, Gujarat blasts arrested after exchange of fire with Delhi Police

By   /  January 22, 2018  /  Comments Off on Suspected terrorist involved in Delhi, Gujarat blasts arrested after exchange of fire with Delhi Police

    Print       Email

ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తౌఖీర్ అరెస్ట్

 

InCorpTaxAct
Suvidha

 

 

గత కొంతకాలంగా ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాంబుల తయారీలో దిట్ట, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ అలియాస్‌ తౌఖీర్‌ ఎట్టకేలకు పోలీసుల చేతికిచిక్కాడు. 2008 గుజరాత్‌ వరుస పేలుళ్లతో పాటు పలు రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఖురేషీపై కేసులున్నాయి. అతనిపై రూ. 4 లక్షల రివార్డు ఉంది.

ఢిల్లీలోని ఓ ప్రాంతంలో అతను తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి ఢిల్లీ ప్రత్యేక పోలీసు రంగంలోకిదిగారు. సోమవారం ఉదయం ఆపరేషన్‌ ముగిసిందని, ఖురేషీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. దేశంలో ఉగ్రచర్యలకు సంబంధించి అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబులు పేలాయి. మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి గాయాలయ్యాయి. ఆ పేలుళ్లు జరిపింది తామేనని ఇండియన్‌ ముజాహిద్దీన్‌ సంస్థ ప్రకటించుకుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →