Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

Syria president Bashar al Assad dialogue with North Korea president

By   /  April 13, 2017  /  Comments Off on Syria president Bashar al Assad dialogue with North Korea president

    Print       Email

Syria's President Bashar al-Assad answers questions during an interview with al-Manar's journalist Amro Nassef, in Damascus, Syria, in this handout photograph released by Syria's national news agency SANA on August 25, 2015. Syrian President Bashar al-Assad said he was open to the idea of a coalition against Islamic State but indicated there was little chance of it happening with his enemies, casting further doubt on a Russian plan to forge an alliance against the militant group. REUTERS/SANA/Handout via Reuters ATTENTION EDITORS - THIS PICTURE WAS PROVIDED BY A THIRD PARTY. REUTERS IS UNABLE TO INDEPENDENTLY VERIFY THE AUTHENTICITY, CONTENT, LOCATION OR DATE OF THIS IMAGE. FOR EDITORIAL USE ONLY. NOT FOR SALE FOR MARKETING OR ADVERTISING CAMPAIGNS. THIS PICTURE IS DISTRIBUTED EXACTLY AS RECEIVED BY REUTERS, AS A SERVICE TO CLIENTS - RTX1POV8

ఉత్తర కొరియా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన సిరియా అధ్యక్షుడు అసద్..

InCorpTaxAct
Suvidha

 

 

 

 
సిరియా రసాయన దాడులు చేసిందని అమెరికా ఆరోపించింది. అంతేకాకుండా ఆ దేశ ఎయిర్ పోర్టుపై దాడి చేసింది. దీంతో సిరియా ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇక అమెరికా చర్యలపై ఉత్తర కొరియా తీవ్రంగా విరుచుకుపడింది. తమను భయపెట్టేందుకే సిరియాపై దాడి చేస్తోందని మండిపడింది. ట్రంప్ యుద్ధమే కావాలంటే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దీంతో సిరియా కూడా స్పందించింది. ఉత్తర కొరియాతో చేతులు కలిసేందుకు సిద్ధమవుతోంది.

ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్‌జాంగ్‌కు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఫోన్ చేసి మాట్లాడారు. 1994కి ముందు కిమ్‌జాంగ్ ఉన్ తాతయ్య ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి సందర్భంగా సిరియా అధ్యక్షుడు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఇరు దేశాల నేత‌లు మాట్లాడుకోవ‌డం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. కిమ్‌జాంగ్‌తో అల్ అసద్ ఫోన్‌లో ఏం మాట్లాడారో ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఉత్తర కొరియాపై అమెరికా యుద్ధం ప్రకటిస్తే సిరియా కిమ్ వైపు నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా పలువురు విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →