Loading...
You are here:  Home  >  'ఏక్ బార్..ఫిర్..!'
Latest

ఏక్ బార్..ఫిర్..!

By   /  July 5, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Spiritual, Telugu Community News, Telugu News, Telugu Spiritual  /  No Comments

మల్లెలకే మత్తు నింపు ఆ నవ్వులు..ఏక్ బార్..ఫిర్..! మెరుపులకే వెలుగు కూర్చు నీ నడకలు..ఏక్ బార్..ఫిర్..! నిను చూస్తూ కూర్చుంటే నేను మాయమౌతాగా.. తారలకే సిగ్గు నేర్పు అరకన్నులు..ఏక్ బార్..ఫిర్..! మాటలలో ఏదేదో చెప్పాలను ఆరాటం ఎందుకులే.. గులాబికే సొగసులద్దు ఆ చూపులు.. ఏక్ బార్..ఫిర్..! దూకాలను ఆరాటం లేని అలలు చూపినావు.. కడలులకే మధువులొసగు నీలికురులు.. ఏక్ బార్..ఫిర్..! పూలపడవ జీవితాన నీ తలపే ముమ్మాటికి.. మాటలకే ఒడుపు చూపు ఆ పలుకులు.. ఏక్ బార్..ఫిర్..! అరె మాధవ గజల్ […]

Read More →