టీఆర్ఎస్ పార్టీ మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతోందా? త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందా? మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు విషయమేమిటంటే…పటాన్ చెరు పరిధి పాశమైలారంలోని ఓ పరిశ్రమలో 2014లో జరిగిన సంఘటనలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు చనిపోయాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ ప్రస్తుత ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి యాజమాన్యంతో మాట్లాడగా…వారు రూ.15లక్షల పరిహారం ఇచ్చారు. అయితే ఆ పరిహారం పొందిన మధ్యవర్తితో మాట్లాడిన […]