Latest
By Deccan Abroad Reporter / July 12, 2016 / Featured News, Literature, Short Stories, Telugu Short Stories / No Comments
”ఎందుకంత కోపం..?! ఎవరి పట్ల..?! దేని మీద..?! నువ్వెక్కడున్నావో తెల్సా..ఎన్ని జన్మలుగా నువ్విక్కడ పడి గిలగిల కొట్టుకుంటున్నావో తెల్సా..?! ఆవేశాలూ..ఆగ్రహాలూ నిన్నెలా కాల్చుకు తిన్నాయో తెల్సా..?! ” మాట్లాడుతున్నది ఎవరో కనపడక చుట్టూ పరికించి చూసాడు..సన్నటి నవ్వు వినపడింది. ” నిన్నే ఇలా చూడు..” ఓ బంగరు రంగు గులాబిపువ్వు నుండి ఆ మాటలు రావటం గమనించి ఆశ్చర్యంగా ఆగిపోయాడతను..! ” పిచ్చివాడా ఇన్ని ముళ్ళు నాతోనే ఉన్నా నేనెలా ప్రేమపూర్వకంగా నవ్వుతూ పరిమళిస్తూ రాలిపోతున్నానో చూడు..! […]
Read More →