Loading...
You are here:  Home  >  'నీడలన్ని కాల్చేసే దీపమంటె నీ నవ్వే..!'
Latest

కురిపించే మేఘమంటె నీ నవ్వే..!

By   /  July 5, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

నీడలన్ని కాల్చేసే దీపమంటె నీ నవ్వే..! అనుక్షణం నడిపించే మౌనమంటె నీ నవ్వే..! కడలిగుండె మీటుతున్న శ్వాస లయకు చెలియ నీవు..! చెలిమివాన కురిపించే మేఘమంటె నీ నవ్వే..! చిత్రగతుల చిత్తరువుల నాట్యాలకు వేదికవే..! సొగసులతో మురిపించే గగనమంటె నీ నవ్వే..! చురుకుదనపు చిరునామా దాచుకున్న వేకువవే..! కిరణాలను అలరించే రాగమంటె నీ నవ్వే..! కోటికోట్ల విద్యలన్ని అక్షరాల నీ సొంతం..! తలచినంత అందించే  ప్రాణమంటె నీ నవ్వే..! ఈ మాధవ గజలులోని ధారమాటు రాధవు కద..! […]

Read More →