Loading...
You are here:  Home  >  'ప్రశాంతతే దొరుకుతోంది..!'
Latest

ప్రశాంతతే దొరుకుతోంది..!

By   /  July 12, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

వెతుకులాట మానేస్తే వెలుగునదే దొరుకుతోంది..! గంతులాట నిలిపేస్తే గాంగ సుధే దొరుకుతోంది..! కోరుకొనుట తెలియకనే జన్మలిలా కొనసాగుట.. పుణ్యఫలం ఏముందో ఇప్పుడదే దొరుకుతోంది..! చెలియమనసు అద్దమల్లె ఉన్నదిగా నీ ముందే..! నీవిచ్చిన తియ్యనైన సౌఖ్యమదే దొరుకుతోంది..! ఎవరినైన నిందిస్తే లాభమేమి లేదుసుమా..! ప్రస్తుతించ నేర్చినచో ప్రశాంతతే దొరుకుతోంది..! బాధలన్ని పాఠాలుగ భావించుట ధ్యానములే.. అది తెలిసిన నాటినుండె సరసతయే దొరుకుతోంది..! కలతపడే మనసుకెపుడు సుఖముండదు గమనిస్తే.. కానుకగా కవ్విస్తూ విరహమదే దొరుకుతోంది..! మది నిండిన అనురాగం పంచబడును ఎపుడైనా.. చిత్తశుద్ధి తోడైతే తగు […]

Read More →