Loading...
You are here:  Home  >  'ప్రేమా’ భ్రమా..!”'
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0006.”ప్రేమా’ భ్రమా..!”

By   /  July 9, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Short Stories, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Short Stories  /  No Comments

”నిన్ను నేను ప్రేమిస్తున్నాను..” చెప్పాడు అబ్బాయి..మెల్లగా దొర్లుతున్న గులకరాయిలా.. ”ఈ శరీరాన్నా ..” అడిగింది అమ్మాయి జలపాతంలా.. పార్కులో బెంచీ సిగ్గుపడుతుండగా ఏవో పక్షులు కిలకిలమంటుండగా..ఆకాశం తియ్యగా మూల్గుతూ నల్లమబ్బుల్తో కురవడానికి సిద్ధంగా ఉండగా.. ఆ అమ్మాయి నవ్వింది చిన్న మెరుపుతీవలా.. ”అయ్యో..నిన్ను నేను మనస్పూర్తిగా ఇష్టపడుతున్నాను..తెలుసా..”తన గొంతు తనకే పేలవంగా అనిపించిందతనికి ఎందుకో..!? ఆమె అదోలా చూసింది..  ”నిన్ను ఎన్నేళ్ళుగానో గమనిస్తున్నాను..నీ నిదానం..నీ ఆలోచనా విధానం..మరి నీ పనితీరు..నీ మాట..నీ నవ్వు..నీ రూపం..టోటల్ గా ..రియల్లీ..” […]

Read More →