పరకాలకు బంపర్ ఆఫర్! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడుగా ఉన్న డాక్టర్ పరకాల ప్రభాకర్ బంపర్ ఛాన్స్ కొట్టేశారు. ఈ పదవిని ఏడాదిపాటు మాత్రమే పొడిగించే సంప్రదాయం ఉన్నాఅందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు రెండేళ్లు పొడిగించేశారు. దీన్ని బట్టి చూస్తే బాబు దగ్గర పరకాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎంపీల్లో ఆంగ్లంపై పట్టున్న వారి సంఖ్య తక్కువ. విదేశాల నుంచి ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో వారితో […]