Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
ఎందరో మహానుభావులు..మన తెలుగు నేల చేసుకున్న పుణ్యం ఇంతా అంతా కాదు..మన తెలుగు మహానీయుల చరిత్రలను మనం చాలా జాగ్రత్తగా వల్లెవేసుకోవలసిన తరుణమిది.వెనుకనుండి ముందుకు ముందు నుండి వెనుకకు తిరగతోడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మరి ఈ సందర్భంగా మన తెలుగు భాషామతల్లిని మొదటగా ‘జ్ఞాన పీఠం’ కిరీటంతో సత్కరించిన “కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ..!” గారి గురించి కొంచెం తెలుసుకుందాం. 1895 సెప్టెంబర్ 10 న కృష్ణాజిల్లా నందమూరులో జన్మించిన ఈ మహానుభావుని తల్లిదండ్రులు శ్రీమతి […]
Read More →