Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కళలు మనకు ప్రకృతి ప్రసాదించిన దివ్య వరాలు.ఎన్నోజన్మలుగా కళాపిపాసులైన వారు మాత్రమే ఇక్కడ గొప్ప కళాకారులుగా రాణించడం జరుగుతుంది.నాటక కళకు సంబంధించి అత్యుత్తమ కళాకారులలో ”శ్రీ బళ్ళారి రాఘవ..!” ప్రముఖులుగా పేర్కొనవచ్చు. ఒక ఆదర్శవంతమైన స్వచ్చమైన జీవనశైలిని సొంతం చేసుకున్న మన తెలుగు ఆణిముత్యాలలో ఎన్నదగిన మహోన్నత వ్యక్తి శ్రీ రాఘవ.మన తెలుగు నాటకరంగ ప్రభాకరుడు.,మహోదాత్త నటనా ప్రదీపకుడు. బళ్లారి రాఘవ గా విఖ్యాతి గడించిన తాడిపత్రి రాఘవాచార్లు ఆగష్టు 2, 1880 లో అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రామంలో జన్మించాడు.తండ్రి […]
Read More →