Loading...
You are here:  Home  >  'సత్యంలా తోస్తుందది..!'
Latest

సత్యంలా తోస్తుందది..!

By   /  July 9, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Short Stories, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

ఈ ఒంటరి తనమేదో శాపంలా తోస్తుందది..! నీ తుంటరి తనమేమో స్వప్నంలా తోస్తుందది..!   ఎంతకాల మీ విరహం..ఓపుటెలా వెలుతురులో..?! ఆశ చూడు కలవరించు దీపంలా తోస్తుందది..!   మా వికొమ్మ కోకిలతో మాటలాడ లేకుందే.. ఆవేదన కౌగిలించు భూతంలా తోస్తుందది..! జీవితమే చీకటిలో తిరుగాడే గబ్బిలమా..?! కాలం ఒక గుడ్లగూబ గీతంలా తోస్తుందది..!   వేదాలను వల్లించే కాకికేమి తెలుసో మరి..!? రగులుతున్న మనసుమంట నరకంలా తోస్తుందది..!   ఈ మాధవ గజల్ లోని సూత్రమేదొ తెలియనిదా..! అందేనది ఒకేసారి సత్యంలా తోస్తుందది..! Author: […]

Read More →