Loading...
You are here:  Home  >  'స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0006.”రి యల్ మాస్టర్స్..!”'
Latest

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0034 “సంభవామి.!”/ “దటీజ్ మాన్య “

By   /  August 27, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

“యథా యథాహి..ధర్మస్య..గ్లానిర్భవతి భారతా..! ధర్మ సంస్థాపనార్థాయ..సంభవామి యుగేయుగే..!” ఈ శ్లోకాన్ని పదే పదే రాగయుక్తంగా పాడుకుంటోంది ఇంటి ముందున్న పూలమొక్కలకు నీళ్ళు పోస్తూ సెవంత్ మంత్ ప్రిగ్నెంట్ గా వున్న ” మాన్య”..! మరి అప్పుడే బైక్ పార్క్ చేసి లోనికి రాబోతున్న “సద్ధర్మ్” ఆమె హజ్బెండ్ తన మాన్య మృదువైన గొంతు విని అక్కడే ఆగాడు..! ఓ అరగంట పైగా గడిచింది.అప్పడు టైం సాయంత్రం 6 గంటలు దాటింది. మాన్య ఆ శ్లోకాన్నే ఇంకా ఇంకా […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0024″ సం కల్పం.. ! “

By   /  August 3, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” నీ సంకల్పం ఏమిటి..?! ” అడిగింది ‘అశేష’ తన ఫ్ర్జండ్ ‘జిగీష’ను.. ” డాక్టర్ కావాల్నుంది..!” స్థిరంగా ఉంది ‘జిగీష’ గొంతు.. ” ఓ..గుడ్..ఆ తరువాత..” ఇంట్రస్టింగ్ గా అడిగింది ‘అశేష’ ” మంచి సివిల్ ఇంజనీయర్ ని భర్తగా పొందాలనుంది..! ” నవ్వుతూ చాలా నిశ్చయంగా చెప్పింది ‘జిగీష’! ” దట్స్ నైస్..నీవు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు ఐ మీన్ సంకల్పాలు కలిగి ఉన్నావ్..! ” షేక్ హాండ్ ఇస్తూ ” ఆల్ ది […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0017.”క మిట్ మెంట్..!”

By   /  July 24, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” నాన్నా..ఓ నాన్నా..! నిన్నే డాడీ..” చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న గ్రేట్ బిజినెస్ మాన్ ‘జగదీశ్వరరావ్’ ని కుదిపి మరి ఈ లోకంలోకి తీసుకొచ్చింది..కూతురు ‘ చేమంతి’.. ” ఏంటి బంగారూ..ఏం కావాలమ్మా..! ” నవ్వుతూ అడిగారాయన.. అందంగా లేత బంగారు రంగులో మెరిసిపోతున్న పచ్చ చేమంతిలా ఉన్న కూతుర్ని చూడగానే ఆ తండ్రికి ఆమె పెళ్ళికి సమయం ఎంతో లేదనే భావన కలిగింది..! M.Tech Civil..గోల్డ్ మెడలిస్ట్ ‘చేమంతి’ తల్లి లేని పిల్ల..కానీ ఆ […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0006.”రి యల్ మాస్టర్స్..!”

By   /  July 8, 2016  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

ఓ ఐదు సంవత్సరాల పాప.. ఓ మహానగరంలో చింపిరి జుట్టుతో కేవలం ఒంటిమీద ఓ నీలిరంగు డ్రాయరుతో..పిచ్చిగా తిరుగుతూ ఆకలితో ఏడుస్తోంది..ఓ టూవీలర్ పైన వెళ్తున్న ఓ పెద్దాయన ఆ అమ్మాయిని గమనించి దగ్గరికి తీసి రోడ్డు పక్కకి జరిగి తన వాటర్ బాటిల్ లోంచి నీళ్ళు తాగించి అదే నీళ్ళతో ఆ తల్లి మొహం తుడిచి కర్చీఫ్ తో అద్ది.. ” మీ అమ్మ నాన్నా ఎక్కడ..?!”ఆప్యాయంగా అడిగేసరికి ఆ పాపకి దుఃఖం ముంచుకొచ్చింది..పెద్దాయన ఒళ్లో […]

Read More →