Latest
By Deccan Abroad Reporter / September 5, 2016 / Deccan Abroad, Editorial, Featured News, Literature, Short Stories, Telugu Short Stories / No Comments
హరికథ అని అనగానే మనకు స్పురించే మొదటి వ్యక్తి శ్రీ ఆదిభట్ల నారాయణదాసు. అద్భుత సంగీత సాహిత్య సమ్మేళన సమాహర కళారూపమైన మన హరికకథకు ఆద్యుడు..“హరికథా పితామహ ” అనే బిరుదు పొందిన వాడు.. ”శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ” .సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన సుప్రసిద్ధ కళాకారుడాయన. “శ్రీమత్” మరియు “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” […]
Read More →