Loading...
You are here:  Home  >  'Air SHow'
Latest

Air Show

By   /  August 6, 2016  /  Deccan Abroad, Featured News  /  No Comments

విమానాల సయ్యాట… ఫైటర్ జెట్స్ కావవి ఎయిర్ బస్ లు… నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాలను అంతర్జాతీయ విమానాల బధ్రతా ప్రమాణాల మేరకు పరీక్షలు జరిపి పర్మిషన్ జారీ చేస్తారు… ఒక్కోటి ఒకటిన్నర బిలియన్ డాలర్ల విలువ చేసే ఆ ప్లేన్ అప్పటి నుంచి తన సేవలను అందించడం మొదలుపెడుతుంది… అంత విలువయిన ఆ లోహవిహంగాల పరిచయ కార్యక్రమాన్ని కాస్త వినూత్నంగా ప్రదర్షించింది ఎయిర్ బస్… అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.    

Read More →