బన్నీ ఆ విషయం చెప్పేశాడు! టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మామ మెగా స్టార్ చిరంజీవి నుంచి చాలాపాఠాలు నేర్చుకున్న బన్ని సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా విషయంలోనే కాదు. సోషియల్ మీడియాలో ఆయన ముందే ఉన్నారు. తన అభిమానులతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ తన సినిమా విశేషాలను.. కుటుంబ విశేషాలను..ఆనందాలను ఫేస్బుక్.. ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అభిమానులకో విషయాన్ని […]