Loading...
You are here:  Home  >  'amaravathi'
Latest

CM Chandrababu Naidu Launches Smart Cycles in Amaravathi

By   /  January 31, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on CM Chandrababu Naidu Launches Smart Cycles in Amaravathi

సైకిల్ మీద ఆఫీసుకెళ్ళిన సీఎం చంద్రబాబు     టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ నడిపారు. ఆయన సెక్రటేరియట్ లోని రెండవ బ్లాక్ నుంచి తన ఆఫీసు వరకు సైకిల్ మీద వెళ్ళారు. పొల్యూషన్ తగ్గించేందుకు స్మార్ట్ సైకిళ్ళ వ్యవస్థను అమరావతిలో ఆరంభించారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి 30 సైకిళ్లు ఏపీ రాజధానికి చేరాయి. వెలగపూడిలోని సెక్రటేరియట్ లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం సైకిళ్ళ కోసం […]

Read More →
Latest

Union Minister Arun Jaitly responded on Amaravathi construction

By   /  January 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Union Minister Arun Jaitly responded on Amaravathi construction

అమరావతి నిర్మాణంపై స్పందించిన కేంద్రమంత్రి జైట్లీ     ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో జైట్లీ ఆయనకు సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని వరల్డ్ బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీంతో జైట్లీ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రూ. […]

Read More →
Latest

Chandrababu Meets Shivnadar For IT Campus At Amaravathi

By   /  November 29, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Chandrababu Meets Shivnadar For IT Campus At Amaravathi

చంద్రబాబుతో శివనాడార్ భేటీ..!       ఏపిలో సాఫ్ట్ వేర్ అభివృద్ధికై ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఏపిలో హెచ్.సి.ఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడేందుకు ఐటీ దిగ్గజం శివనాడార్ సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హెచ్.సి.ఎల్ క్యాంపస్ ఏర్పాట్లపై విషయాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో 50 ఎకరాల్లో హెచ్.సి.ఎల్ క్యాంపస్ లు ఏర్పాట్లు చేయబోతున్నారట. అందుకు తగిన విధివిధానాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇక దీనికి 750 […]

Read More →
Latest

Lokesh Good News For Un Employees

By   /  November 24, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Lokesh Good News For Un Employees

నిరుద్యోగులకు లోకేష్ శుభవార్త చెప్పారు..! నిరుద్యోగులకు లోకేష్ శుభవార్త చెప్పారు..!       ఆంధ్రప్రదేశ్ లో టీడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు నారా చంద్రబాబు ఎన్నికల హామీలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఐటీ టవర్స్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ […]

Read More →
Latest

Chandrababu called TS TDP leaders to come Amaravathi

By   /  October 28, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Chandrababu called TS TDP leaders to come Amaravathi

తెలంగాణ టీడీపీ నేతలను అమరావతి రావాలని కోరిన చంద్రబాబు     రేవంత్ రెడ్డి అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంక్షోభం రావడం అనేది కామన్ అన్నారు. అలాగే సమస్యలు సమసిపోవడం కూడా సర్వసాధారణమని అన్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు తొలుత పెద్దవిగా కనిపిస్తాయని, ఆపై చిన్నవైపోతాయని చెప్పారు. తన హయాంలో పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొందని, అన్నింటి […]

Read More →
Latest

Amaravathi has danger from Earthquake

By   /  October 11, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Amaravathi has danger from Earthquake

అమరావతిలో కంపించిన భూమి..       ఏపీలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఇవాళ ఉదయం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. గన్నవరం, కేసరపల్లి, బుద్ధవరం, మర్లపాలెం, విఎన్‌ పురం, దుర్గాపురం, ముస్తాబాద్, తుళ్లూరు, పెదకాకాని వంటటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇలా కేవలం పది నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది.ఇక భూకంపం భయంతో జనం […]

Read More →
Latest

I am not a consultant for Amaravathi, says SS Rajamouli

By   /  September 22, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on I am not a consultant for Amaravathi, says SS Rajamouli

అమరావతికి కన్సెల్టెంట్ ని కాదు: ఎస్ఎస్ రాజమౌళి       అమరావతికి తాను కన్సెల్టెంట్ గా వ్యవహరించడం లేదని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పష్టం చేశారు. తనను రాజధానికి కన్సల్టెంట్‌గా, డిజైనర్‌ సూపర్‌వైజర్‌గా నియమించినట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇవి కేవలం ప్రచారాలు మాత్రమేనని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆయన బుధవారం విజయవాడ వచ్చి రాజధాని డిజైన్లపై సీఎం చంద్రబాబుతో చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

Read More →
Latest

Green field back into focus

By   /  September 23, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Green field back into focus

తెర‌పైకి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ‌రికీ అర్థం కాదు. మొన్న‌టి వ‌ర‌కు వ‌ద్ద‌కున్న ప్రాజెక్టును మ‌ళ్లీ చేప‌ట్టాల‌నుకుంటున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం మంగళగిరిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన మళ్ళీ తెరపైకి తెచ్చారు. తొలుత మాస్టర్ ప్లాన్ లో దీని కోసం ఐదు వేల ఎకరాలు కేటాయించినట్లు చూపినా..తర్వాత దీన్ని విరమించుకున్నారు. కానీ ఇఫ్పుడు మాత్రం ఈ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర […]

Read More →
Latest

Amaravathi Brick Buildings cost – whopping 75,000 cr?

By   /  September 2, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics  /  Comments Off on Amaravathi Brick Buildings cost – whopping 75,000 cr?

భ‌వ‌న నిర్మాణాల‌కు రూ.75వేల కోట్లా? రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్డీఏ) అమ‌రావ‌తిలో భారీ స్థాయిలో భ‌వ‌న నిర్మాణాలు, మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు అంచ‌నాల‌ను సిద్ధం చేసింది. మ‌రో వెయ్యేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలు చేప‌డుతున్నామ‌ని, వాటికి అయ్యే ఖర్చుకు సంబంధించిన నివేదిక‌ను ప్ర‌భుత్వం ముందు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం అమరావతిలో భవనాల నిర్మాణానికి  – మౌలిక వసతులకు కలిపి సుమారు 75వేల కోట్ల రూపాయల వ్యయం కానుంది.  వీటిలో 10500 కోట్లు […]

Read More →
Latest

Opposition parties claim irregularities in Pushkaralu works

By   /  August 7, 2016  /  Andhra Politics, Community News, Deccan Abroad, English News, Featured News, Politics, Telugu Community News  /  Comments Off on Opposition parties claim irregularities in Pushkaralu works

Despite the official claims that Pushkaralu works are going on in full steam ahead Vijayawada and surrounding ghats will be well equipped to handle the rush, opposition parties were of different opinion. Speaking for a news channel Vijayawada city Congress President Malladi Vishni said that there was a delay in entrusting the works which was […]

Read More →