Loading...
You are here:  Home  >  'ambati rambabu'
Latest

Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

By   /  February 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu fire on AP CM Chandrababu Naidu

బాబు మరో నాటకం మొదలు పెట్టాడు : అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వైసిపి పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు ద్వజమెత్తారు. బాబు ఒక ఊసరవెల్లి అని.. ఎప్పుడు ఎలాంటి మోసాలు చేయాలో బాగా తెలుసని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో లాభం లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు ఆయనే ప్రత్యేక హోదాను చంపేయాలనుకున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు పొందిన రాష్ట్రాలు నష్టపోయాయని.. ప్యాకేజీనే మంచిదని చంద్రబాబు ప్రచారం చేశారని అన్నారు. […]

Read More →
Latest

Ambati Rambabu response about Pawan Kalyan Comments

By   /  February 20, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu response about Pawan Kalyan Comments

మా అధినేత ఎక్కడా సవాల్ విసరలేదు : అంబటి       జగన్మోహన్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం అర్ధరాహిత్యమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు సంపాదించేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటుచేసినట్టు స్పష్టంచేశారు. వైసీపీ మార్చి 5న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని సూచించిన […]

Read More →
Latest

Ambati Rambabu about vote cancellation

By   /  February 10, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu about vote cancellation

ఓట్లు తొలగించారు దారుణం : అంబటి       ఏపీ ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సత్తెనపల్లిలోనే పదిహేను వేల ఓట్లు గల్లంతయ్యాయని, ఆ ఓట్లన్నీ వైసీపీ నేతలవేనని, నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొంతమంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో […]

Read More →
Latest

Ambati Rambabu Slams CM Chandrababu about his own comments

By   /  January 19, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu Slams CM Chandrababu about his own comments

వారి ప్రభుత్వంపై వారే కోర్టు కెళ్తారా..?       ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకుంటే న్యాయస్థానానికి వెళ్తామని ముఖ్యమంత్రి అంటున్నారని తెలిపారు. నిజంగా ఇది సిగ్గు చేటు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. వారి సర్కారుపై వారే న్యాయస్థానానికి వెళ్తారా […]

Read More →
Latest

Ambati Rambabu Fires On TDP Government

By   /  January 18, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu Fires On TDP Government

ఏపీలో టీడీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి : అంబటి       ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీ రాజ్యంగా మారిందని.. మద్యం ఏరులై పారుతుందన, మహిళలకు ఎక్కడా రక్షణలేకుండా పోతుందని.. ఏకంగా అధికార నేతలే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ముఖ్యంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వారు మాట్లాడుతూ.. పెదగొట్టిపాడు, జానపాడులో […]

Read More →
Latest

CM Chandrababu done nothing in AP in last 3.5 years, says YSRCP spokes person Ambati Rambabu

By   /  January 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on CM Chandrababu done nothing in AP in last 3.5 years, says YSRCP spokes person Ambati Rambabu

అధికారంలోకి వచ్చి  చంద్రబాబు వెలగబెట్టిందేమీ లేదు: అంబటి రాంబాబు     వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా వెలగబెట్టిందేమీ లేదని అన్నారు.ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినందుకు ఇప్పుడు జనం సిగ్గుపడాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉపయోగపడే ఒక్క […]

Read More →
Latest

Ambati Rambabu sensational comments on Chandrababu and Nara Lokesh

By   /  January 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu sensational comments on Chandrababu and Nara Lokesh

నారా లోకేశ్ ను సీఎం చేసేందుకు తాంత్రిక పూజలు       సీఎం చంద్రబాబు తన తనయుడు లోకేశ్ ను సీఎం ను చేసేందుకు తెగ కష్టపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనికోసం ఆయన తాంత్రిక పూజలు కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో వైసీపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నారని […]

Read More →
Latest

Chandran Babu is responsible for any damage to Jagan: Ambati Rambabu

By   /  November 3, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Chandran Babu is responsible for any damage to Jagan: Ambati Rambabu

జగన్ ఏం జరిగినా బాధ్యత చంద్రబాబుదే: అంబటి రాంబాబు       ఈ నెల ఆరు నుంచి వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. పాదయాత్రలో జగన్ కు ఏం జరిగినా బాధ్యత అంతా చంద్రబాబుదే అని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన అని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. […]

Read More →
Latest

Ambati Rambabu responded to court judgement

By   /  October 24, 2017  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Ambati Rambabu responded to court judgement

జగన్ పిటిషన్ కొట్టివేతపై స్పందించిన అంబటి రాంబాబు..         వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీన్ని విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు జగన్ పిటిషన ని డిస్మిస్ చేసింది. కోర్టుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా తాను విచారణకు హాజరవుతున్నానని చెప్పవచ్చని సూచించింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. […]

Read More →
Latest

Police in Rajahmundry behaving like Pakistan, says Ambati Rambabu

By   /  June 13, 2016  /  Andhra Politics, Community News, Daily News, Featured News, Indian Politics, Politics, Telugu Community News, Telugu News, Telugu Short Stories, USA News, World News  /  Comments Off on Police in Rajahmundry behaving like Pakistan, says Ambati Rambabu

రాజ‌మండ్రా? పాకిస్థానా?       కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో స‌ర్కార్ చాలా దారుణంగా వ్య‌వ‌రిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిది అంబ‌టి రాంబాబు టీడీపీ స‌ర్కార్‌ను విమ‌ర్శించారు. ముద్ర‌గ‌డ విష‌యంలో ఉగ్ర‌వాది క‌స‌బ్ కంటే దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీ స‌భ్యులు ముద్రగడను పరామర్శించేందుకు వెళితే పోలీసులు అరెస్ట్ చేసి కోరుకొండ స్టేషన్ కు త‌ర‌లించార‌ని, రాజమండ్రిలో వందలాది మంది పోలీసులు ఉన్నార‌ని, అక్క‌డ ప‌రిస్థితి చూస్తాఉంటే మ‌నం […]

Read More →