Loading...
You are here:  Home  >  'America'
Latest

North Korea sensational comments on America

By   /  February 25, 2018  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on North Korea sensational comments on America

అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఉత్తర కొరియా       అగ్రరాజ్యం అమెరికా దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయాన్ని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా ప్రకటించింది. అయితే కాసేపటికే అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఇదికాస్తా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు ఉత్సవానికి వచ్చిన ఉత్తరకొరియా ప్రత్యేక బృందం… అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని […]

Read More →
Latest

Suggestions for changes in America immigration bill

By   /  February 16, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Suggestions for changes in America immigration bill

అమెరికా ఇమిగ్రేషన్ బిల్లుకు ముఖ్యమైన సవరణలు         అమెరికా సెనేట్ లో ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి అధికార పార్టీ సెనేటర్ ఒర్రిన్ హ్యాచ్ కొన్ని సవరణలు సూచించారు. ఆయన సూచించిన సవరణలో భారత్, చైనాలోని ప్రతిభ ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభించేందుకు ఉపయోగపడతాయి. దేశాల జనాభా, లాటరీ పద్ధతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులను జారీ చేయాలనే టార్గెట్ తో అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. […]

Read More →
Latest

Bill Introduced In US Senate Seeks To Increase Annual H-1B Visas

By   /  January 27, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Bill Introduced In US Senate Seeks To Increase Annual H-1B Visas

హెచ్1బీ వీసాల విషయంలో తీపి కబురు చెప్పిన అమెరికా       హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా నిబంధనలను కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా ఓ తీపి కబురు అందించింది. తాజాగా అమెరికాలో రిపబ్లికన్‌ సెనేటర్లు సెనేట్‌లో హెచ్‌1 బీ వీసాలపై వార్షిక పరిమితిని పెంచడానికి ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఆ వీసాల పరిమితి ఏడాదికి 65 వేలుగా ఉంది. తాజా బిల్లు […]

Read More →
Latest

America attacks on Pakistan terror camps

By   /  January 24, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on America attacks on Pakistan terror camps

పాక్ లో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు..       పాకిస్థాన్ కు అమెరికా షాక్ ఇచ్చింది. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్ సాయంతో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ దాడిలో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన ఓ కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో, డ్రోన్ […]

Read More →
Latest

USA ready to take action against China..

By   /  January 18, 2018  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on USA ready to take action against China..

చైనాపై భారీ జరిమానాకు అమెరికా ప్రయత్నాలు..     తమ టెక్నాలజీని చైనా చోరీ చేసిందని కొన్ని రోజుల క్రితం అమెరికా ఆరోపించింది. అంతేకాకుండా డ్రాగన్ కంట్రీపై కఠిన చర్యలకు సమాయత్తమవుతోంది. ఆ దేశంపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ త్వరలో జరిమానా వేస్తామని వ్యాఖ్యానించారు. దీన్ని త్వరోనే ప్రకటిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనం అవుతోంది. తాము చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నామని అన్నారు. కాని ఆ దేశం మాత్రం […]

Read More →
Latest

China warns America in Pakistan terror issue

By   /  January 10, 2018  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on China warns America in Pakistan terror issue

మరోసారి పాకిస్థాన్ ను వెనకేసుకొచ్చిన చైనా     భారత్ పై అక్కసు వెళ్లగక్కే చైనా.. పాక్ అంటే మాత్రం తెగ ఆరాటపడిపోతుంది. ఈ విషయాన్ని మరోమారు డ్రాగన్ కంట్రీ బయటపెట్టుకుంది. కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్థాన్ విఫలమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భద్రతా సాయం కింద ఆ దేశానికి అందిస్తున్న రెండు బిలియన్ డాలర్ల సాయాన్ని కూడా నిలిపివేసింది.దీంతో అమెరికా తీరుపై డ్రాగన్ కంట్రీ రెస్పాండ్ అయింది. మాటిమాటికి పాకిస్థాన్‌ను […]

Read More →
Latest

Not Changing H-1B Visa Rules, Says US, In Big Relief For Indian Techies

By   /  January 9, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Not Changing H-1B Visa Rules, Says US, In Big Relief For Indian Techies

h1హెచ్ 1బీ వీసాల్లో ఎన్ఆర్ఐలకు ఉపశమనం..       అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న భారతీయులకు కాస్తంత ఉపశమనం లభించింది. హెచ్ 1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం లేదని ఆ దేశం పేర్కొంది. వీసా పొడిగింపు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తేల్చి చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్ 1 బీ వీసాను ఆరేళ్లకు మించి పొడగించకుండా ఉండాలని భావించింది. దీనికోసం సెక్షన్ 104సీ లో మార్పులు చేయాలని మొదట భావించింది. అయితే […]

Read More →
Latest

15 lakh NRIs may come back to India?

By   /  January 4, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on 15 lakh NRIs may come back to India?

అమెరికా నుంచి 15 లక్షల మంది ఎన్నారైలు వెనక్కు వచ్చేస్తారా..?         అమెరికాలో ఉన్న 15 లక్షల మంది ఇండియన్స్ స్వదేశానికి చేరుతారనే ఉహాగాలను ట్రంప్ ప్రభుత్వం నిజం చేస్తోందని ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయమే కారణమని తెలుస్తోంది. విదేశీయుల హెచ్1బీ వీసాలు ఆటోమేటిక్ గా రెన్యువల్ అయ్యే విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ తీవ్రంగా పరిశీలిస్తోంది. దీంతో ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు. […]

Read More →
Latest

Melania Trump facing problems on her new year dress

By   /  January 2, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Melania Trump facing problems on her new year dress

మెలానియా డ్రెస్ పై ముదురుతున్న వివాదం       నూతన సంవత్సర వేడుకల్లో అమెరికా ప్రధమ మహిళ మెలానియా ట్రంప్ ధరించిన అత్యంత ఖరీదైన డ్రెస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేడుకలు నిర్వహించారు. దీనికి మెలానియా ట్రంప్ కూడా హాజరయ్యారు. పింక్ ఫ్లోరల్-ఎంబ్రాయిడరీ చేసిన అద్భుతమైన ఓ గౌన్ ను ధరించి ఈ పార్టీకి ఆమె హాజరయ్యారు. ఈ డ్రెస్ ఖరీదు సుమారు నాలుగు […]

Read More →
Latest

Kim Jong Un variety new year wishes..

By   /  January 2, 2018  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Kim Jong Un variety new year wishes..

నా టేబుల్ పై అణుబాంబు బటన్ ఉంది: కిమ్ జాంగ్ ఉన్     ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన టేబుల్ పై అణుబాంబును ఆపరేట్ చేసే బటన్ ఉందని ప్రపంచాన్ని హెచ్చరించారు. తమ దేశం అణ్వస్త్రాలు కలిగి ఉందని తేల్చి చెప్పారు. అణ్వస్త్ర సంపదను కలిగి ఉన్న ఉత్తర కొరియాను ఎవరు ఏమీ చేయలేరని అన్నారు. ఈ మేరకు కిమ్ జాంగ్ హెచ్చరించారు. “నా […]

Read More →