Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
నల్లజాతి యువతిపై తెల్లజాతి పోలీస్ కండకావరం..! ఇటీవల అమెరికాలో నల్లజాతీయులపై తెల్లజాతీయుల కండకావరంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. అయితే పలువురు నేతలు కలుగ జేసుకోవడంతో ఈ వ్యవహారం అంతా సద్దుమణిగినట్లుగా కనిపించింది. కాని రీసెంట్ గా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసిందంటూ ఓ నల్లజాతి యువతిని పోలీస్ అధికారి పెట్రోల్ కారుకు అదిమిపట్టడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు ఈ వ్యవహారంపై విరుచుకుపడుతున్నారు. చోరీచేసినట్లు […]
Read More →