Loading...
You are here:  Home  >  'Andhra CM'
Latest

TDP on Special Status!

By   /  September 15, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics  /  Comments Off on TDP on Special Status!

టీడీపీని ఇరుకున పెడుతున్న ఆ పార్టీ సీనియ‌ర్లు!       తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిప‌క్షం కంటే ఆ పార్టీ సీనియ‌ర్ల‌తోనే స‌మ‌స్య వ‌స్తోంది. త‌లొక మాట మాట్లాడుతూ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదాతో ఏం ప్ర‌యోజ‌నం అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన‌డంతో పాటు అదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కూడా బాబు పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగస్వామిగా ఉన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా, ఇంతకంటే మంచి […]

Read More →
Latest

No compromise! – Chandra Babu on AP

By   /  September 9, 2016  /  Andhra Politics, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics  /  Comments Off on No compromise! – Chandra Babu on AP

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీలేదు     రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు హోదాకంటే ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని, వాజ్‌పేయి ఉన్న స‌మయంలో త‌మ ఎంపీలుఉన్న‌ప్ప‌టికీ మంత్రిప‌ద‌వులు తీసుకోలేద‌ని గుర్తుచేశారు. ఏపీ శాసనసమండలిలో హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు ఒకింత ఆవేశంగా ప్రసంగిస్తూనే అదే సమయంలో తనను తాను తమాయించుకున్నారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని – కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని […]

Read More →
Latest

Babu is not right -Purandeswari

By   /  September 8, 2016  /  Andhra Politics, Deccan Abroad, Delhi Politics, Featured News, Politics  /  Comments Off on Babu is not right -Purandeswari

బాబు అలా మాట్లాడ‌డం స‌రికాదు       కేంద్రం సహాయం చేయడం లేదనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి అన్నారు.  ప్రత్యేక హోదా ఇవ్వననే విధంగా కేంద్రంగా వ్యవహరిస్తుండటంతో తన రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ….2017 మార్చి తర్వాత ఏ రాష్ట్రానికి ఆ హోదా ఉండదని స్వయంగా చెప్పిన విషయాన్ని బాబు మరిచారా అంటూ పురందేశ్వ‌రీ బాబును సూటిగా ప్ర‌శ్నించారు. ఏపీకి సహాయం కోసం కేంద్రం సంసిద్ధంగా […]

Read More →
Latest

Babu is the culprit- Bhumana

By   /  September 8, 2016  /  Andhra Politics, Deccan Abroad, Featured News, Politics  /  Comments Off on Babu is the culprit- Bhumana

బాబు చ‌రిత్ర అంతా కుట్ర‌లేనా?       వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తుని రైలు దగ్దం కేసులో సీఐడీ పోలీసులు రెండు రోజుల పాటు గంటల తరబడి విచారణ చేసిన నేప‌థ్యంలో భూమ‌న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బుధవారం నాడు గుంటూరులో సీఐడీ అధికారుల ఏడు గంటల విచారణ తర్వాత భూమ‌న మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఏమ‌న్నారో ఆయ‌న మాట్ల‌ల్లోనే […]

Read More →
Latest

Andhra CM Helps Needy

By   /  January 27, 2016  /  Andhra Politics, Featured News, Telugu News  /  Comments Off on Andhra CM Helps Needy

పేదలకు ఆర్ధిక సాయం అందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న పలువురికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ధిక సాయం అందించారు.విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడారు.వారి బాధలు విన్న సీఎం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.   గుంటూరుకు చెందిన మహేశ్వర్ రెడ్డికి 3 లక్షలు..బ్రెయిన్ ఫీవర్ ఉన్న విద్యార్ధికి 3 లక్షలు..  క్యాన్సర్ రోగికి […]

Read More →