Ravela Kishorebabu response on his Prattipadu comments..

టీడీపీని వీడుతానని ఎక్కడా చెప్పలేదు: రావెల కిషోర్ బాబు టీడీపీకి అండగా నిలిచిన మాదిగలకు న్యాయం చేయాలని తాను కోరానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. తాను ప్రత్తిపాడులో మాట్లాడిన మాటలను మంత్రులు జవహర్, వర్ల రామయ్య వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీఎం చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఆయన మాత్రమే మాదిగలకు న్యాయం చేయగలరని అన్నారు. తనకు రాజకీయంగా సహకరించిన చంద్రబాబుపై ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో […]
Read More →Again Pawan response on public problems..

నాకూ ఓ దాహం ఉంది.. అదేంటో తెలుసా..? : పవన్ కల్యాణ్ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై మరోసారి స్పందించారు. కొంత మందికి భూదాహం ఉంటుందని అన్నారు. వారికి వేల ఎకరాలు సంపాదించినా దాహం తీరదని అన్నారు. అలాగే తనకు కూడా ఓ దాహం ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలనేదే ఆ దాహమని అన్నారు. తనకు ఒక్క గ్రామం సరిపోదని చెప్పారు. మొత్తం అనంతపురం, మొత్తం రాయలసీమ, మొత్తం ఆంధ్రప్రదేశ్ సమస్యలను […]
Read More →Derogation for CM Chandrababu..

చంద్రబాబుకు ఘోర అవమానం..? ఏపీ సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది.అమరావతి సెక్రటేరియట్ లో ఉద్యోగులు చంద్రబాబు ఫొటో పట్ల దారుణంగా వ్యవహరించారు. ఉద్యోగులు అల్పాహారం తిన్న పేపర్ ప్లేట్స్ ని చంద్రబాబు ఫొటోపై పడేశారు. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నాలుగో బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం జేఎన్టీసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత అల్పాహారం తిన్న ప్లేట్లను అక్కడే […]
Read More →YSRCP taken action on Gowtham Reddy for commenting Vangaveeti..

గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వంగవీటి రాధ, రంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఈ అంశంపై స్పందించి గౌతమ్ రెడ్డిపై వేటు వేశారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వంగవీటి రాధ, రంగాలపై గౌతమ్ రెడ్డి […]
Read More →Will announce director for NTR movie with in three days: Bala Krishna

రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ చిత్రానికి దర్శకుడిని ప్రకటిస్తాం: బాలకృష్ణ టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ లైఫ్ హిస్టరీ ఆధారంగా ‘ఎన్టీఆర్’ సినిమాని నిర్మిస్తామని బాలయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి దర్శకత్వం వహించేవారు గురించి మాత్రం తెలియరాలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య రీసెంట్ గా స్పందించారు. రెండు మూడు రోజుల్లో డైరెక్టర్ ని ప్రకటిస్తామన్నారు. అతి త్వరలోనే షూటింగ్ ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ […]
Read More →Pawan Kalyan response on Ag BSc students protests..

ఏజీబీఎస్సీ విద్యార్ధులకు న్యాయం జరగాల్సిందే: పవన్ కల్యాణ్ ఏజీబీఎస్సీ విద్యార్ధుల సమస్యలను తక్షణం ఏపీ సర్కారు పరిష్కరించాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరగని పక్షంలో పోరాటం చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. ఏజీబీఎస్సీ విద్యార్ధులు పవన్ కల్యాణ్ ను కలిశారు. వ్యవసాయ అధికారుల నియామకాలలో గతంలో ఉన్న జీవో 16ను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇటీవల విడుదల చేసిన జీవో 64ను నిలిపివేయాలని కోరుతున్నారు. […]
Read More →YSRCP leaders not attended the meeting, Why..?

వైసీపీ సభకు డుమ్మా కొట్టిన సొంత పార్టీ నేతలు..? వైఎస్ఆర్ సీపీలో అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. దీనికి కారణం ఇద్దరు ప్రముఖ నేతలు పార్టీ నిర్వహించిన సభకు గైర్హాజరు కావడమే. రీసెంట్ గా నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ సభను నిర్వహించింది. దీనికి మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణు గోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ విషయం కాస్తా ఆ పార్టీలో […]
Read More →AP minister Javahar reaction on Kodali Nani comments..

కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి జవహర్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబుపై చేసిన కామెంట్స్ పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ‘ డేరాబాబాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గురువు.. చంద్రబాబు పోటుగాడు కాదు… అనుభవజ్ఞుడు అంతకన్నా కాదు’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడాలి వ్యాఖ్యాలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి […]
Read More →Kakinada municipal election polling update..

ముగిసిన కాకినాడ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ .. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ 65 శాతంగా నమోదు అయింది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీంతో పోలీసులు, ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ 39 చోట్ల బరిలో నిలిచింది. ఇక బీజేపీ 9 చోట్ల […]
Read More →Roja response after Nandyal by elections..!

నంద్యాల ఉప ఎన్నిక తర్వాత రోజా స్పందన ఇదే..! నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ-వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా ముమ్మరంగా ప్రచారం చేశాయి. అయితే ఫలితం మాత్రం టీడీపీకి అనుకూలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఇది రెఫరెండం కాదని.. చంద్రబాబు విజయం అంత కన్నా కాదని తేల్చేశారు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాత్రం ఎక్కడా మీడియా ముందు కనిపించలేదు. దీంతో […]
Read More →