Loading...
You are here:  Home  >  'andhra pradesh'
Latest

AP CM Chandrababu critises YSRCP

By   /  February 28, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP CM Chandrababu critises YSRCP

వైసీపీ పరోక్ష విమర్శలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు       విశాఖలో నిర్వహించిన భాగస్వాయ్య సదస్సు సక్సెస్ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మనం మన పని చేసుకుంటూ వెళితే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలహీనంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాము బీజేపీతో గొడ‌వ పెట్టుకుంటే వారికి పోయేదేమీ లేద‌న్నారు. అయితే […]

Read More →
Latest

MP Rayapati letter to AP DGP about YSRCP leaders…

By   /  February 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on MP Rayapati letter to AP DGP about YSRCP leaders…

వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు చేయండి: ఎంపీ రాయపాటి         వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదు చేయాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. అలాగే అదే పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని కోరుతూ ఏపీ డీజీపీకి లేక రాశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు శ్రమిస్తున్నారని అన్నారు. వారిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని […]

Read More →
Latest

CM Chandrababu fires on Union Govt on AP Special status issue..

By   /  February 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on CM Chandrababu fires on Union Govt on AP Special status issue..

వారికి ఇచ్చిన హోదా మాకెందుకు ఇవ్వరు.. కేంద్రంపై చంద్రబాబు ఫైర్..         ఏపీకి ప్రత్యేక హోదా గురించి తాము కేంద్రాన్ని అడిగామని.. అయితే ఏ రాష్ట్రానికి ఇకపై హోదా ఇవ్వడం లేదని చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందువల్ల తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని అన్నారు. ఎవరికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పిన కేంద్రం ఇప్పటికే ఆ హోదా పొందిన రాష్ట్రాలకు ఇంకా ఎందుకు హోదాను కొనసాగిస్తున్నారని నిలదీశారు. ఈ […]

Read More →
Latest

To pressurise centre, Pawan Kalyan calls for formation of JAC in Andhra Pradesh

By   /  February 10, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on To pressurise centre, Pawan Kalyan calls for formation of JAC in Andhra Pradesh

కేంద్రంతో పోరాటం చేస్తాం: పవన్       విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ మాట మర్చిపోవడం బాధాకరం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. ఇక ప్రత్యేక హోదా సంగతి పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించగా టీడీపీ ప్రభుత్వం దానికి ఒప్పుకుందని, ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయని తీరును గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. […]

Read More →
Latest

Rahul Gandhi Urges Parties To Unite On Special Status To Andhra Pradesh

By   /  February 9, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Rahul Gandhi Urges Parties To Unite On Special Status To Andhra Pradesh

ఏపికి న్యాయం కావాలంటే అన్ని పార్టీలు పోరాడాలి : రాహుల్ గాంధీ       ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో యూపిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా.. ఏపీ ప్రత్యేక హోదా విషయం మాత్రం పెండింగ్ లో ఉంది. దీనిపై ఏపీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. కాగా మొన్న ప్రవేశ పెట్టిన […]

Read More →
Latest

Unhappy Over Funds Allocated to Andhra Pradesh, TDP MLA Gets Head Tonsured

By   /  February 8, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Unhappy Over Funds Allocated to Andhra Pradesh, TDP MLA Gets Head Tonsured

గుండు గీయించుకొని ఎమ్మెల్యే వినూత్న నిరసన..!       ఏపీకి న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తమ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహావేశాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపులు, విభజన హామీల అమలుపై ఏపీలో జరుగుతున్న బంద్‌లో గుండు కొట్టించుకొని నిరసన తెలిపారు బోడె ప్రసాద్‌. ఉయ్యూరులో చేపట్టిన నిరసన ప్రదర్శనలో భాగంగా గుండు కొట్టించుకున్నారు. […]

Read More →
Latest

Funds under special package to be released soon to Andhra Pradesh: Arun Jaitley

By   /  February 6, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Funds under special package to be released soon to Andhra Pradesh: Arun Jaitley

ఏపీ విభజన చట్టం హామీకి కట్టుబడి ఉన్నాం : అరుణ్ జైట్లీ       తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపిఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అందుకు సమ్మతం పలికింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ ప్రస్తావనలోకి రాలేదు. ఇదిలా […]

Read More →
Latest

No use for Andhra Pradesh with Union budget 2018, says TDP MP Avanthi Srinivas

By   /  February 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on No use for Andhra Pradesh with Union budget 2018, says TDP MP Avanthi Srinivas

మా సహనానికి కూడా హద్దు ఉంటుంది: ఎంపీ అవంతి శ్రీనివాస్       కేంద్ర బడ్జెట్ పై ఏపీ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేశారని అంటున్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. నాలుగేళ్లయినా నిధులు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. తమకు పదవులు ఏ మాత్రం ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. తమకు కూడా […]

Read More →
Latest

AP PCC Chief Raghuveera Reddy fires on Union Budget 2018

By   /  February 2, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP PCC Chief Raghuveera Reddy fires on Union Budget 2018

కేంద్ర బడ్జెట్ పై రఘువీరా రెడ్డి ఆగ్రహం…         కేంద్ర బడ్జెట్ పై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేశారని అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చట్టబద్ధమైన ప్రధాన హామీలకు కేటాయింపులు లేవన్నారు. ఏపీ రాజధానికి, రెవెన్యూ లోటు భర్తీకి, వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, […]

Read More →
Latest

Amith Shah meeting with party leaders on AP, TS assembly seat enhancement

By   /  February 1, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on Amith Shah meeting with party leaders on AP, TS assembly seat enhancement

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు     ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఉన్నట్లుండి దీనిపై కేంద్రంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి రావాలంటూ బీజేపీకి చెందని ప్రముఖ నేతలను ఆదేశించారు. దీంతో కొందరు నేతలు హస్తిన బయలుదేరి వెళ్తున్నారు. రేపు వీరు అమిత్ షాతో భేటీ అవుతారని […]

Read More →