Loading...
You are here:  Home  >  'Anil Kumble cricket'
Latest

ఆల‌స్య‌మైతే ఫైన్‌!

By   /  July 14, 2016  /  Community News, Cricket, Daily News, Deccan Abroad, Featured News, Sports, Telugu Community News, Telugu News, Telugu Short Stories  /  Comments Off on ఆల‌స్య‌మైతే ఫైన్‌!

విండీస్‌తో సీరీస్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టిం చుకోని టీమిండియా కోచ్ కుంబ్లే… ప్రాక్టీస్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాడట. శిక్షణతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని కుంబ్లే ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడట. విండీస్‌కు వెళ్లకముందు బెంగళూరులో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆటగాళ్లకు… ట్రైనింగ్ సెష న్‌తో పాటు యోగాసా నాలు చేయించిన కుంబ్లే… రోజువారీ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణపై దృష్టి సారిస్తున్నాడట. బస చేసిన […]

Read More →