Latest
Heated discussions on special statu in Assembly

హోదాపై దద్దరిల్లిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మొదటి రోజు అసెంబ్లీ దద్దరిల్లింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వమని అంటున్నా.. చంద్రబాబు దాన్నిస్వాగతిస్తున్నామని చెప్పడంపై ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం మీడియా మిత్రులతో జగన్చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు […]
Read More →