CM Chandrababu honours Everest climbers..

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులను అభినందించిన సీఎం చంద్రబాబు ఎవరెస్టు శిఖరాన్ని ఇటీవల అధిరోహించిన విద్యార్థులను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. కాకినాడ మహా సంకల్స సభలో విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎవరెస్టు ఎక్కేందుకు వెళ్లి విఫలమైన విద్యార్థులకూ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా పొలసానిపల్లి సాంఘిక సంక్షేమ జూనియర్ కాలేజీకి చెందిన రాణి అనే […]
Read More →CM Chandrababu fires on YSRCP

విపక్షంపై చంద్రబాబు సెటైర్లు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్షాలపై ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలో విద్యార్ధులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించారు. విపక్షం స్పెషల్ స్టేటస్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా చదువు గురించి మాట్లాడారు. తాను తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో ఎకనమిక్స్ చదివానని అన్నారు. మరి ప్రతిపక్ష నేతలు ఎక్కడ […]
Read More →CM Chandrababu praises budget

ఏపీ బడ్జెట్ భేష్.. ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతిలో మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఈసారి బడ్జెట్ వినూత్నంగా ఉందన్నారు. 2017-18 బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ కంటే 15.71 శాతం మేర బడ్జెట్ లో పెరుగుదల ఉందన్నారు. ముఖ్యంగా సంక్షేమ రంగానికి […]
Read More →AP already no 1 per Chandrababu statistics, slams YS Jagan

ఇప్పటికే ఏపీ నెంబర్ వన్ అయిపోయింది: జగన్ ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 2029లో ఏపీ ముందుడుగు వేస్తుందని చెప్పారని అన్నారు. అలాగే 2050 నాటికి దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పారని గుర్తు చేశారు. అయితే తాము చంద్రబాబుకి ఓ ప్రశ్న వేస్తున్నామన్నారు. ఐఎంఎఫ్ ఈ మధ్య విడుదల […]
Read More →Ys Jagan slams AP budget..

ఆదాయం లేని రాష్ట్రంలో ఇంత భారీ బడ్జెట్ సాధ్యమేనా: జగన్ ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాజా ఏపీ బడ్జెట్ 1,56 000 కోట్లని చెబుతున్నారని అన్నారు. 2013-14లో ఉమ్మడి ఏపీలో కూడా ఈ రేంజ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్నారు. పెద్దగా ఆదాయం లేని రాష్ట్రంలో ఈ భారీ బడ్జెట్ ఎలా […]
Read More →AP CM Chandrababu wished Modi-Amith Shah..

మోదీ, అమిత్ షాకు చంద్రబాబు శుభాకాంక్షలు.. యూపీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రధాని మోదీపై ప్రసంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్ర పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ విజయంపై ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన ఫోన్ చేసి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ చారిత్రక విజయం […]
Read More →Chandra Babu does his own leaks?

బాబు వెళ్లినప్పుడే అలా ఎందుకు జరుగుతోంది? దేశ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది వాళ్లిద్దరికి తప్పితే ఎవరికీ తెలియదు. అంతేకాదు అక్కడ ఏం జరిగిందో కూడా బయటకు రాదు. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైనా వినతి పత్రాలు ఇస్తే అక్కడ ప్రభుత్వం తరఫున ఉండే ఒక ఫోటో గ్రాఫర్ వచ్చి ఫోటో తీసుకున్నాక తర్వాత ఐ అండ్ పీఆర్ నుంచి పత్రికలకు ఆ విషయాన్ని వెల్లడిస్తారు. అంతేకానీ, ప్రెసిడెంట్ ఏమన్నారు.. […]
Read More →Babu is AP No 1 Coolie!!

ఏపీ కూలీ నం 1 ఎవరో తెలుసా? ఆయన కూలీలకే పెద్ద కూలి. నిరంత శ్రామికుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కూలీ నం1 ఆయనే. 60 ఏళ్ల వయసులోనూ ఆయన కష్టపడినట్లుగా రాష్ట్రంలో ఇంకెవరూ కష్టపడడం లేదు. ఆయన ఎవరో కాదు చంద్రబాబునాయుడే. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి నిరంత శ్రామికుడిగా బాబు కష్టపడిపోతున్నారని ఆయన తనయుడు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు నారా లోకేష్ అన్నారు. ఇటీవలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ చంద్రబాబును […]
Read More →Security going strong on Babu!

బాబుకు భారీ భద్రత! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలో అలిపిరి సంఘటన జరిగిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ భద్రత కల్పించారు. ఆ భద్రత అలా కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా బాబుకు మరింత బలగాన్ని పెంచారు. ఎంతగా అంటే ఆయన దగ్గరికి చీమ కూడా వెళ్లనంత ఎక్కువ భద్రతను కల్పించారు. ఇదే విషయమైన ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ను, వాళ్లు రాసిన లేఖను దృష్టిలో పెట్టుకుని బాబుకు బలగాలను పెంచినట్లు […]
Read More →Babu In A Hurry Lands In Trouble

అంత తొందరెందుకు బాబూ? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎత్తులకు పైఎత్తులు వేయడంలో ఒకరిని మించినవారు మరొకరు. ఇద్దరు ఒకే పార్టీలో కలిసి పనిచేయడం వలన ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. అయితే ఎత్తులు వేయడంలో బాబుతో పోల్చితే కేసీఆర్ ఒక అడుగు ముందుంటారు. అలాంటి ఎత్తుల్లో భాగమే ఏపీ సచివాలయం. కేసీఆర్ తన అవసరం కోసం ఏపీ సచివాలయాన్ని తన సొంతం చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ ను […]
Read More →